HNK: హన్మకొండ (ఐడిఓసి) కలెక్టరేట్ నందు శనివారం రాష్ట్ర తెలంగాణ వెనుకబడిన తరగతులు కమిషన్ గోపిశెట్టి నిరంజన్ చైర్మన్ బృందం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రములో స్థానిక సంస్థల వారిగా కల్పించాల్సిన రిజర్వేషన్ ఖరారు చేసే అంశం పై బహిరంగ విచారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, బీసీ సంఘం నేతలు,తదితరులు పాల్గొన్నారు.