కొత్తగూడెం: సింగరేణి లాభాల వాటాకు సంబంధించి ప్రభుత్వంపై విమర్శ చేసే క్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ బాధ్యత వహించాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు తప్పుపట్టారు. BRS ప్రభుత్వం ఏమి చేసిందో, ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుందని బుధవారం అన్నారు. BRS ప్రభుత్వం కూడా పాక్షికంగా కార్మికులకు వాటాలను పంచారని విమర్శించారు.