MDK: ఉమ్మడి జిల్లా అండర్-17 ఫుట్‌బాల్ క్రీడాకారుల (బాలుర, బాలికల) ఎంపిక ఈ నెల 24న పట్టణంలోని వెస్లీ స్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నామని ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రమేశ్ తెలిపారు. ఎంపికలకు వచ్చే క్రీడాకారులు 2008 జనవరి ఒకటో తేదీ తర్వాత జన్మించి ఉండాలన్నారు. బోనఫైడ్ సర్టిఫికెట్లు తీసుకొని ఉదయం 9 గంటల గ్రౌండ్‌కు చేరుకోవాలన్నారు.