SRCL: ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ బుధవారం పర్యటించనున్నారు. ఉదయం 9:30 నిమిషాలకు వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11:00 గంటలకు వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ఆవరణలో కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.