ఐపీఎల్ 18వ సీజన్ వేలానికి పలువురు కీలక ఆటగాళ్లు వచ్చే అవకాశముంది. రెండు సీజన్లుగా లక్నోసూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్ ఈసారి ఫ్రాంచైజీని వీడాలని నిర్ణయించుకున్నాడట. తనను వచ్చే సీజన్‌కు అట్టిపెట్టుకోవద్దని యజయాన్యానికి చెప్పేశాడట.
Tags :