IPL-2025 రిటెన్షన్‌లో కొంతమంది టీమిండియా యంగ్‌స్టర్స్ జాక్‌పాట్ కొట్టేశారు. గత సీజన్లలో రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కు ఆడిన వీరిని ఆయా ఫ్రాంచైజీలు అంటిపెట్టుకున్నాయి. ధ్రువ్ జురేల్(రూ.14 కోట్లు), పతిరణ(రూ.13 కోట్లు), పటిదార్(రూ.11 కోట్లు), మయాంక్ (రూ.11కోట్లు), సాయి సుదర్శన్(రూ.8.50 కోట్లు), శశాంక్ సింగ్(రూ.8.50 కోట్లు), రింకూ సింగ్(రూ.13 కోట్లు)లకు అంటిపెట్టుకున్నాయి.
Tags :