న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. 99/1తో బలమైన స్థితిలో ఉన్న టీమిండియా ఇప్పుడు 139/4తో కష్టాల్లో పడింది. విరాట్ కోహ్లీ (23) నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. క్రిస్టియన్ క్లార్క్ వేసిన ఓవర్లో మూడో బంతికి బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం 30 ఓవర్లకు భారత్ స్కోర్ 142/4 గా ఉంది.