మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ మహిళల జట్లు తలపడ్డాయి. 59 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 44.3 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌట్ అయింది. 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 40.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌట్ అయింది.