అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రపంచ కుబేరుడు మద్దతిస్తున్న విషయం తెలిసిందే. ట్రంప్ గెలుపు కోసం మస్క్ కృషి చేస్తున్నారు. అయితే పుతిన్‌తో 2022 నుంచి మస్క్ టచ్‌లో ఉన్నారంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. వారిద్దరూ పలు వ్యక్తిగత, సమకాలీన అంశాలపై చర్చించుకున్నట్లు వెల్లడించింది. కాగా, దీనిపై మస్క్ స్పందించలేదు.