TG: మీడియా సంస్థలకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తనను అప్రతిష్ఠపాలు చేసే విధంగా పలు TVలు, సోషల్ మీడియాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాను మగ కలెక్టర్‌పై ప్రజా సమస్యల గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తే, దాన్ని వక్రీకరించి మహిళా కలెక్టర్‌ను దూషించినట్లు చూపిస్తున్నారని మండి పడ్డారు. తనపై దుష్ప్రచారం చేసిన BRS TVలతో పాటు ఇతర TV వారని ఎట్టి పరిస్థితుల్లో వదలనని తెలిపారు.