ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ స్మార్ట్ఫోన్లు వాడుతుంటారు. అయితే, కొంతమంది ఫోన్ కవర్ వెనుక ఆధార్‌కార్డు, ఏటీఎం, డబ్బులు వంటివి పెట్టడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు రకరకాల ఛార్జర్లు వాడటం మంచి కాదు. అలాగే, ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఛాటింగ్ చేయడం, ఫోన్ మాట్లాడటం, స్క్రోల్ చేయడం లాంటివి అస్సలు చేయొద్దు. ఎందుకుంటే బ్యాటరీ వేడెక్కి ఫోన్ పేలిపోయే అవకాశం ఉంది.