ప్రధాని నరేంద్ర మోదీతో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ అయ్యారు. సీఎం అయ్యాక తొలి సారి ప్రధానిని కలిశారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే హోం మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్ర హోదా తీర్మానాన్ని అందించారు. ఇదిలా ఉంటే జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.