TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం కేరళకు వెళ్లనున్నారు. రేపు వయనాడ్లో ప్రియాంకా గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వయనాడ్ నుంచి ఎంపీ అభ్యర్థిగా ప్రియాంక నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా.. ప్రియాంకా గాంధీ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.