TG: తెలంగాణ ఈఎన్సీ వెంకటేష్పై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీకెంట్ ఫైల్స్ విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ సీరియస్ అయ్యారు. తప్పుడు సమాచారం ఇస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఫాల్స్ ఆధారాలు ఇస్తే సహించేది లేదని మండిపడ్డారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు చర్యలు ఉంటాయని కమిషన్ హెచ్చరించింది. మళ్లీరావాలంటూ విచారణను జస్టిస్ ఘోష్ మధ్యలోనే ఆపేసినట్లు తెలుస్తుంది.