TG: కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీమంత్రి హరీశ్ రావు సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌ను ఖండిస్తున్నామన్నారు. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ను ఎదుర్కోలేక.. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయం చేస్తోందని విమర్శించారు. నేరుగా ఎదుర్కోలేక ఇలా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.