AP: డ్రోన్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా 40 వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. రూ.3 వేల కోట్ల రాబడితో ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్‌గా ఏపీ.. డ్రోన్ హబ్‌గా ఓర్వకల్లు నిలవనుంది. 300 ఎకరాల్లో డ్రోన్ తయారీ టెస్టింగ్, R&D ఫెసిలిటీ, 25 వేల మంది పైలట్లుగా శిక్షణ, 20 రిమోట్ పైలట్ శిక్షణ కేంద్రాలు, 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు