అయోధ్య కేసుపై సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీజేఐ సొంత ఊరు అయిన కన్హేర్ లో నేడు ఆయనను సత్కరించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్య కేసు నడుస్తున్నపుడు ప్రతిరోజూ దేవుడి ముందు కూర్చొని.. త్వరగా సమస్యను పరిష్కరించమని వేడుకున్నానని తెలిపారు. భగవంతునిపై విశ్వాసం ఉంటే ఆయనే తప్పక మార్గం చూపిస్తాడని అన్నారు.