1735: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఆడమ్స్ జననం 1909: అణుశాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా జననం 1944: రంగస్థల కళాకారుడు, తెలుగు సినిమా దర్శకుడు జహంగీర్ జననం. 1987: గాయకుడు, సంగీత దర్శకుడు, రచయత రామ్ మిరియాల జననం 1998: అనన్య పాండే, హిందీ, తెలుగు, చలన చిత్ర నటి జననం 1883: స్వామి దయానంద సరస్వతి, ఆర్యసమాజ్ స్థాపకుడు మరణం * ప్రపంచ పొదుపు దినోత్సవం