2008 : భారతదేశం తొలి మానవరహిత చంద్రమండల నౌక చంద్రయాన్-1ను ప్రయోగం 2015 : ఏపీ రాజధాని అమరావతికి ప్రధాని మోదీ ఉద్దండరాయుని పాలెంలో శంకుస్థాపన చేశారు. 1901 : హైదరాబాద్ విముక్తి కోసం అసఫ్ జహి రాజవంశమునకు వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీమ్ బర్త్ డే 2020 : తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వర్థంతి * అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహన దినోత్సవం