ప్రతి ఏడాది నవంబర్ వచ్చిందంటే ‘NO SHAVE NOVEMBER’ ట్రెండ్ మొదలవుతుంది. చాలా మంది దీన్ని స్టైల్ కోసం ఫాలో అవుతుంటారు. నిజానికి ఇది ఒక వరల్డ్ వైడ్ క్యాంపెయిన్. పురుషుల ప్రోస్టేట్, టెస్టిక్యులర్ క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు ఫండ్ రైజింగ్ కోసం ఈ క్యాంపెయిన్ 2009లో స్టార్ట్ అయింది. మరి దీన్ని మీలో ఎంత మంది పాటిస్తున్నారు..?