ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్ పేలింది. ఒకేసారి 19 మందికి ఎయిడ్స్ సోకింది. మొదటగా ఓ యువతికి HIV వైరస్ సోకింది. విషయం తెలియని కొందరు యువకులు డ్రగ్స్‌కు అలవాటుపడిన ఆ యువతి వ్యసనాన్ని ఆసరగా చేసుకుని.. ఆమెకు డబ్బులిస్తూ అవసరాలు తీర్చుకున్నారు. క్రమంలో వారు అనారోగ్యానికి గురికావడంతో డాక్టర్లు టెస్టులు చేశారు. టెస్టుల్లో ఒకరి తర్వాత ఒకరికి పాజిటివ్ రావడంతో స్థానికంగా అలజడి రేపింది.