AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండోరోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. తమ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులను.. కలెక్టర్లు చంద్రబాబుకు వివరించారు. స్వర్ణాంధ్ర-2047, పది సూత్రాలు, నైపుణ్యాభివృద్ధి.. ఉపాధి అంశాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత శాంతిభద్రతలపై సమీక్షించనున్నారు.