1970: ఉమ్మడి ఏపీలో ఒంగోలు జిల్లా అవతరణ 1896: ఏపీకి చెందిన అణు భౌతిక శాస్త్రవేత్త స్వామి జ్ఞానానంద జయంతి 1958: తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ పుట్టిన రోజు 1992: హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ బర్త్ డే 2013: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా వర్థంతి 2016: తమిళనాడు సీఎం జయలలిత వర్థంతి 2020: తెలంగాణ మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మరణం *అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం