TG: నేడు రాష్ట్రంలో ఐదో రోజు ప్రజాపాలన విజయోత్సవాలు జరగనున్నాయి. రవాణా శాఖ, ఆర్టీసీ సాధించిన విజయాలపై ప్రభుత్వం బ్రౌచర్ విడుదల చేయనుంది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రవాణా శాఖ కొత్త లోగోను ఆవిష్కరించనున్నారు. కారుణ్య నియామకాల కింద 54 మందికి నియామక పత్రాలు అందజేయనున్నారు.