ఇండియా కూటమికి నేతృత్వం వహించే అవకాశం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఇవ్వాలని RJD చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. కాంగ్రెస్ వెంటనే మమతాను ప్రతిపక్షనేతగా అంగీకరించాలని కోరారు. దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం ఉండదని పేర్కొన్నారు. దీదీకి సహా ఏ సీనియర్ నేతకైనా కూటమి సారథ్య బాధ్యతలు అప్పగించిన తమకు ఎటువంటి అభ్యంతరం లేదని RJD నేత తేజస్వీ యాదవ్ చెప్పారు.