1935: భారత 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జననం, 1946: ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ అమలులోకి వచ్చినరోజు, 1969: భారత చదరంగ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ జననం, 2004: భారతదేశ గాయని ఎం. ఎస్. సుబ్బలక్ష్మి మరణం, అంతర్జాతీయ పర్వత దినోత్సవం, వితంతు పునర్వివాహా దినోత్సవం.