AP: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నేడు టీడీపీలోకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ రోజు కేబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు నానికి టీడీపీ కండువా కప్పనున్నట్లు తెలుస్తోంది. నాని గత అసెంబ్లీ ఎన్నికలో ఏలూరు స్థానం నుంచి వైసీీపీ తరుపున పోటీ చేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే. అనంతరం వైసీపీకి రాజీనామా చేశారు.