ఛత్తీస్గఢ్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 71 మంది మావోయిస్టులు దంతెవాడ జిల్లాలో లొంగిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వీరిలో 30 మందిపై.. దాదాపు రూ.64 లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం.
Tags :