TG: హుస్సేన్‌సాగర్‌లో జరిగిన బోటు ప్రమాదంపై బీసీ కమిషన్ స్పందించింది. ప్రమాదంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌కు బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ లేఖ రాశారు. మూడు రోజుల్లో నివేదక ఇవ్వాలని బీసీ కమిషన్ ఆదేశించింది. ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గంటలలోపు నివేదిక ఇవ్వాలని లేఖలో పేర్కొంది.