టూవీలర్ వెహికల్ మార్కెట్లో హోండా యాక్టీవా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే హోండా యాక్టివా CNGలో స్థిరమైన డిజైన్‌తో ఊహించని మార్పులతో రాబోతుందని ఆటోమొబైల్ వర్గాల్లో ప్రచారం అవుతోంది. ఈ CNG స్కూటర్ సుమారు 100 కి. మీల మైలేజ్ సామర్థ్యం కలిగి ఉండటంతో.. రోజు వారీ ప్రయాణీకులకు ఇది మంచి చాయిస్‌గా నిలవనుంది. హోండా యాక్టివా త్వరలో CNG, ఎలెక్ట్రిక్ వేరియంట్స్‌లో అందుబాటులోకి రానుంది.