TG: రాష్ట్ర రాజకీయాల్లో కవిత పేరు హాట్ టాపిక్‌గా మారింది. BRS నుంచి బయటకు వచ్చిన ఆమె.. త్వరలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. అయితే భవిష్యత్తులో కవిత కాంగ్రెస్‌లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆ పార్టీ MLA మల్ రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానం, కడియం శ్రీహరి తమ పార్టీలోకి వస్తారని అనుకున్నామా?.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు.