దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ధర్మశాల(HP) డిగ్రీ విద్యార్థిని(19) మృతిపై UGC తీవ్రంగా స్పందించింది. ఆమె సూసైడ్ చేసుకోలేదని.. తీవ్రమైన ర్యాగింగ్, లైంగిక వేధింపులకు గురైందని పేరెంట్స్, సన్నిహితులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఐదురురితో నిర్ధారణ కమిటీ వేసింది. అటు పోలీసులు ఇప్పటికే ముగ్గురు విద్యార్థినులు, ఓ ప్రొఫెసర్‌పై కేసు నమోదు చేశారు.