AP: SIPBలో 14 సంస్థలు పలు పెట్టుబడులకు ఆమోదం తెలిపాయి. రూ.19,391 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. దీంతో 11,753 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. టీమ్ వర్క్, బెటర్ రిజల్ట్స్.. ఇవే అభివృద్ధి మంత్రం అని చెప్పారు. 2026లోనూ పెట్టుబడుల ఫ్లో ఏపీ వైపే ఉండాలని ఆకాంక్షించారు.