1. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. 2. క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది. 3. ఎముకలను బలపరుస్తుంది. 4. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 5. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. 6. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. 7. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.