ఢిల్లీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యలోనే కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. 21 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Tags :