TG: ఆర్థిక సర్వే నివేదిక కాంగ్రెస్కు చెంపపెట్టు అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం అని తేలింది.. బీఆర్ఎస్ పాలనపై అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మిషన్ భగీరథపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని, వందశాతం గ్రామీణ తాగునీటి సరఫరా కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించిందని పేర్కొన్నారు.