రష్యాకు సైనికపరంగా అండగా ఉన్న 275 సంస్థలు, వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించింది. వీటిలో భారత్కు చెందిన 15 సంస్థలపై ఆంక్షలు విధించింది. అమెరికా విడుదల చేసిన ఈ జాబితాలో ఇండియాకు చెందిన అబార్ టెక్నాజీస్, డెన్వాస్ సర్వీసెస్, ఎమ్సిస్టెక్, గ్యాలక్సీ బేరింగ్స్, ఆర్బిట్ ఫిన్ట్రేడ్, ఇన్నోవియో వెంచర్స్, కేడిజీ, ఖుష్భూ హానింగ్, లోకేశ్ మెషిన్స్,శౌర్య ఏరోనాటిక్స్, శ్రేయా లైఫ్ సైన్సెస్ తదితర సంస్థలు ఉన్నాయి.