లోక్సభలో హోంమంత్రి అమిత్ షా.. కేంద్రపాలిత ప్రాంత సవరణ బిల్లు, జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా బిల్లు, రాజకీయ నేతల నేరాలపై బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ మూడు బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించి నిరసన చేపట్టాయి. ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా, కేంద్రం ఈ మూడు బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపింది.