ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. రాజమండ్రి విమానాశ్రయం నుంచి IS జగన్నాథపురానికి పవన్ వెళ్లనున్నారు. అక్కడ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. దర్శనం అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభకు పవన్ హాజరుకానున్నారు. లబ్దిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనున్నారు.