TG: రాష్ట్ర ప్రభుత్వం కులగణన కోసం డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు కమిషన్ ఛైర్మన్గా మాజీ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావును నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు సీఎం రేవంత్రెడ్డి చర్యలు తీసుకున్నట్లు సమాచారం.