Romance Video: అలా ఎందుకు చేశానంటే.. రైల్వే టీవీల్లో ఆ వీడియోపై హ్యాకర్
పాట్నా రైల్వే టీవీల్లో అడల్ట్ కంటెంట్ ప్లే కావడానికి గల కారణం తెలిసింది. ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకుందనే అక్కసుతో ఒకతను ఇలా చేశాడని అధికారులు తెలిపారు.
Romance Video: ఇటీవల పాట్నా రైల్వే స్టేషన్ స్క్రీన్‌పై ఆడల్ట్ కంటెంట్ (Romance Video) ప్లే అయ్యింది. దీంతో ఒక్కసారిగా చర్చకు దారితీసింది. దీనిపై రైల్వే పోలీసులు (police) విచారణ చేయగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఆ రొమాన్స్ వీడియో (Romance Video) ప్లే చేసింది.. సాధారణ వ్యక్తేనని తెలిసింది. ఒకతను ప్రేమించిన అమ్మాయి (lover) వెళ్లిపోయిందట. ప్రభుత్వ ఉద్యోగం ఉందని మరొకరిని పెళ్లి (marriage) చేసుకుంది. అలా పెళ్లి చేసుకున్న వ్యక్తి రైల్వే స్టేషన్ టీవీ ప్రకటనల విభాగంలో మేనేజర్ జాబ్ (manager job). అమ్మాయి వెళ్లిపోవడంతో అతని టార్గెట్ పెళ్లి చేసుకున్న వ్యక్తిపై పడింది. అతనిని ఇబ్బంది పెట్టాలని అనుకున్నాడు.
ఇంకేముంది హ్యాకింగ్ (hacking) నుంచి నేర్చుకున్నాడు. యూట్యూబ్ చేసి మరీ ట్రైన్ అయ్యాడు. అలా రైల్వే టీవీ స్క్రీన్ మీద బ్లూ ఫ్మిల్మ్ ప్రసారం చేశాడు. దీంతో అప్పట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. విచారణ చేయగా.. సదరు వ్యక్తి గురించి కనుకున్నారు. అమ్మాయి (lover) మోసం చేసిందని.. ఆమె భర్త మీద కోపంతో ఇలా చేశాడు. అందుకోసం యూట్యూబ్‌లో హ్యాకింగ్ గురించి తెలుసుకున్నాడు. చివరికీ ఇలా కటకటలా పాలయ్యాడు. అతనిని ఇబ్బంది పెట్టేందుకు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. సదరు వ్యక్తిని పోలీసులు (police) అరెస్ట్ చేశారు.