ప్రస్తుతం ఏపీలో వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవన్ జ్వరంతో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఆయన భీమవరంలోని తన పార్టీ ఆఫీసులో బ్రో మూవీ టీజర్‌కు డబ్బింగ్ చెప్పారు.
బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనమ్ కపూర్ ఇటీవల ఓ అరుదైన ఘనత దక్కింది.బ్రిటన్ రాజు ఛార్లెస్-3 పట్టాభిషేకానికి ఆహ్వానం అందుకుంది. ఏ బాలీవుడ్ నటికి దక్కని గౌరవం ఆమెకు దక్కింది. కాగా, తాజాగా ఆమెకు మరో అరుదైన ఆహ్వానం అందుకుంది.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన వారిలో అసిన్ కూడా ఒకరు. తెలుగులో అమ్మ, నాన్న, ఓ తమిళ అమ్మాయితో అందరి దృష్టి ఆకర్షించింది. ఇక సూర్య గజినీతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలతోనూ నటించింది ఆకట్టుకుంది. కెరీర్ బాగున్న సమయంలోనే ఆమె సినిమాలకు దూరమయ్యింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇదొక పేరు కాదు. ఒక బ్రాండ్. ఆయనకు కేవలం దక్షిణాదిన మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన స్క్రీన్ మీద కనపడితే చాలు ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. కాగా, రజినీకాంత్ వయసు 72ఏళ్లు. అయినా, ఎప్పుడూ కొంచెం కూడా ఎనర్జీ తగ్గినట్లు కూడా కనిపించరు.
స్పై మూవీ హీరోయిన్ సన్యా ఠాకూర్ తన అందాలతో యువతను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే పలు యాడ్స్ లలో అలరించిన ఈ భామ ఇప్పుడు పలు సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) భాగ్ సాలే(Bhaag Saale) చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూసి ఈమేరకు సినిమా టీంను మెచ్చుకున్నారు. ఈ మూవీలో కిరవాణి కుమారుడు శ్రీసింహా హీరోగా యాక్ట్ చేస్తున్నాడు.
స్టార్ హీరో షారుఖ్ ఖాన్, అతని కుమార్తె సుహానా ఖాన్‌తో అతని సంబంధం చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి స్క్రీన్ పంచుకోనున్నట్లు తెలుస్తోంది.
ఆదిపురుష్ మూవీ టీమ్‌పై అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం ఆగ్రహాం వ్యక్తం చేసింది. సినిమాలో రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడి పాత్రధారులు ఉండి.. రామాయణం కథ కాదని అంటే జనం ఎలా నమ్ముతారని ప్రశ్నించింది.
హీరో నాగశౌర్య ‘రంగబలి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు పవన్ బసంశెట్టి దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా ఎంట్రో ఇస్తోంది. సీహెచ్ పవన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. తాజాగా రంగబలి మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్చేశారు. ఈ మూవీని జులై 7వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం విజయ్ హిట్ థెరికి రీమేక్ కావడంతోపాటు శ్రీలీల కథానాయికగా నటిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.
తెలుగులో మహేష్ బాబుతో ఓ సారి, రామ్ చరణ్‌తో కలిసి రెండుసార్లు రొమాన్స్ చేసింది బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ. మహేష్‌తో కలిసి భరత్ అనే నేను, చరణ్ సరసన వినయ విధేయ రామ.. ప్రస్తుతం రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది కియారా. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంది అమ్మడు. అంతే కాదు.. త్వరలోనే గుడ్ న్యూస్ కూడా చెప్పబోతోందట.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి 'బ్రో' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ మూవీ వినోదయ సీతంను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో టీజర్ అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ అదిరిపోయింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో తమన్నా ఒకరు. ఆమె దాదాపు పదమూడు, పద్నాలుగు సంవత్సరాలకు పైగానే టాలీవుడ్ లో రాణించింది. ప్రస్తుతం ఆమె మెగా స్టార్ చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. కాగా, ఈ మూవీ షూటింగ్ తమన్నా పూర్తి చేసుకుంది.
స్టార్ బ్యూటీ సమంత గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన సామ్.. ప్రస్తుతం రూట్ మార్చేసింది. అయినా అమ్మడిని పట్టించుకునే వారే లేరు. అందుకు నిదర్శనమే.. తాజగా జరిగిన ఓ ఇన్సిడెంట్ అని అంటున్నారు. ఇంతకీ సమంత పరిస్థితేంటి?
నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం రంగబలి నుంచి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. జులై 7వ తేదిన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.