‘నరసింహ’ రీ-రిలీజ్ వేళ స్టంట్ మాస్టర్ కనల్ కన్నన్ ఆసక్తికర విషయం చెప్పారు. క్లైమాక్స్‌లో రజనీ షర్ట్ లేకుండా చేసిన ఫైట్ కంపోజిషన్ చూసి తలైవా ఫిదా అయ్యారట. ఏకంగా ‘డైమండ్స్ గిఫ్ట్‌గా ఇస్తా.. ఓకేనా’ అని ఆఫర్ చేశారట. కానీ కన్నన్ మాత్రం సున్నితంగా తిరస్కరించి, తనకు వజ్రాలు సెట్ కావని, ఓ రుద్రాక్ష ఇప్పించమని కోరారట. పనిని, మనుషులను గౌరవించడంలో రజనీ ముందుంటారు.