బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న మూవీ ‘రామాయణ’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌పై న్యూస్ బయటకొచ్చింది. ప్రముఖ హాలీవుడ్ ఈవెంట్ కామిక్ కాన్‌లో 2026 జూలైలో ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను నితీష్ తివారి తెరకెక్కిస్తున్నారు.