• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

April 2, 2024 / 11:05 AM IST

Viral News: తన భర్తను చంపిన వారిక రూ.50 వేలు.. మహిళ వాట్సాప్ స్టేటస్

తన భర్తను చంపాలని, చంపిన వారికి రూ 50 వేలు ఇస్తానని ఓ మహిళ తన వాట్సప్ స్టేటస్‌లో పెట్టుకుంది. అది చూసి భయబ్రాంతులకు గురయైన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

April 1, 2024 / 12:40 PM IST

West Bengal: తుపాను బీభత్సం.. ఐదుగురు మృతి!

పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురిలో ఆకస్మిక తుపాను బీభత్సం సృష్టించింది. ఈ ఆకస్మిక తుపానుకి ఐదుగురు చనిపోగా సుమారు 300కి పైగా గాయపడ్డారు.

April 1, 2024 / 10:45 AM IST

Viral Video: ఫ్లైఓవర్‌పై కారు ఆపి రీల్స్.. తర్వాత ఏమైందంటే?

ఢిల్లీలోని ప్రదీప్ అనే వ్యక్తి కూడా ఇలానే ఓ ఫ్లైఓవర్‌పై కారు ఆపి రీల్స్ చేశాడు. అంతే కాకుండా ట్రాఫిక్‌కి అంతరాయం కలిగిస్తూ.. కారు డోర్ ఓపెన్‌లో ఉంచి కారును నడిపాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

March 31, 2024 / 12:41 PM IST

Cake: చిన్నారి ప్రాణం తీసిన బర్త్‌డే కేక్!

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన కేక్ తిని పదేళ్ల చిన్నారి మృతి చెందింది. పంజాబ్‌లోని పటియాలాకు చెందిన పదేళ్ల చిన్నారి మాన్వి పుట్టిన రోజు కేక్ తిని చనిపోయింది.

March 31, 2024 / 10:48 AM IST

Sam Bankman Fried: క్రిప్టో కింగ్‌ శామ్‌ బ్యాంక్‌మన్‌కు జైలు శిక్ష.. ఎన్నేళ్లంటే?

క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్‌మన్ ఫ్రీడ్‌కు న్యూయార్క్ కోర్టు 25 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఎఫ్‌టీఎక్స్ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ కస్టమర్ల నుంచి 8 బిలియన్ డాలర్లను మోసం చేసినందుకు కోర్టు ఈ శిక్ష విధించింది.

March 29, 2024 / 12:57 PM IST

Jammu Kashmir : లోయలో పడ్డ కారు.. పది మంది మృతి

జమ్ము కశ్మీర్లో ప్రమాద వశాత్తూ ఓ కారు 300 అడుగుల లోతున్న ఓ లోయలోకి పడిపోయింది. దీంతో పది మంది మరణించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

March 29, 2024 / 11:46 AM IST

South Africa: ఘోర ప్రమాదం.. అదుపుతప్పి లోయలో పడిన బస్సు 45 మంది మృతి

దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి లోయలో పడిపోయిన ఘటనలో 45 మంది మృతి చెందారు.

March 29, 2024 / 10:15 AM IST

Mukhtar Ansari: గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతి

గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు. గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్సారీ 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

March 29, 2024 / 09:44 AM IST

Bandi Sanjay: బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై కేసు నమోదు

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్‌పై కేసు నమోదైంది. నిన్న చెంగిచర్లలో జరిగిన ఘటనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు.

March 28, 2024 / 02:26 PM IST

Pahal Foods: బిస్కెట్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్‌లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

March 28, 2024 / 11:03 AM IST

Encounter : ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టులు హతం

చత్తీస్‌ఘడ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఓ మహిళా మావోయిస్టు సహా ఆరుగురు మావోలు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

March 27, 2024 / 11:42 AM IST

Car accident: అమెరికాలో కారు ప్రమాదం.. భారత సంతతి మహిళ మృతి

అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన కారు ప్రమాదంలో భారత సంతతి మహిళ మృతి చెందింది.

March 24, 2024 / 01:18 PM IST

Moscow: మాస్కోలో భీకర ఉగ్రదాడి… 60 మంది మృతి

మాస్కోలోని ఓ కాన్సర్ట్‌ హాల్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 60 మంది మృతి చెందారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

March 23, 2024 / 10:46 AM IST

DRUGS : బ్రెజిల్‌ నుంచి విశాఖకు కంటైనర్‌లో భారీగా డ్రగ్స్‌.. పట్టివేత

విశాఖపట్నంలో డ్రగ్స్‌ భారీగా పట్టుబడటం కలకలం సృష్టించింది. బ్రెజిల్‌ నుంచి కంటైనర్‌లో విశాఖకు వచ్చిన డ్రగ్స్‌ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

March 22, 2024 / 11:47 AM IST