• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »టెక్

WhatsApp: యూజర్లకు గుడ్ న్యూస్..ఒకేసారి 4 ఫోన్లకు లింక్

వాట్సాప్(WhatsApp) వినియోగదారులకు మంచి అప్ డేట్ వచ్చేసింది. ఎందుకంటే ఇక నుంచి ఒకేసారి నాలుగు ఫోన్లలో వాట్సాప్ ఖాతాను ఉపయోగించుకోవచ్చు. అవును మీరు విన్నది నిజమే. నిన్న సాయంత్రం వాట్సాప్ సంస్థ ఈ మేరకు ప్రకటించింది.

April 26, 2023 / 09:07 AM IST

JIO Cinema ఇక ప్రియం.. మూడు ప్లాన్లు, ధరలివిగో..?

జియో సినిమా ఓటీటీ మరికొద్దీరోజుల్లో ప్రియం కానుంది. డైలీ, గోల్డ్, ప్లాటినమ్ అనే మూడు ప్లాన్లు అందుబాటులో ఉండనున్నాయని తెలిసింది.

April 25, 2023 / 06:38 PM IST

Whatsaap : ఇక వాట్సాప్ నుంచే కరెంట్ బిల్లు కట్టేయండి

దేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ చాలా వేగంగా పెరిగింది. ప్రజలు డబ్బు పంపించడం, చెల్లింపులు చేయడం, షాపింగ్ చేయడం వంటి అనేకం డిజిటల్‌గానే చెల్లిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు వాట్స‌ప్ ద్వారా క‌రెంటు బిల్లుల‌ను చెల్లించే సేవ‌ను కూడా ప్రారంభించింది.

April 25, 2023 / 03:13 PM IST

Kochi Water Metro : తొలి వాటర్ మెట్రోను రేపు ప్రారంభించనున్న మోదీ.. దాని ప్రత్యేకతలు

భారతదేశపు తొలి వాటర్ మెట్రోను మంగళవారం కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) జెండా ఊపి ప్రారంభించనున్నారు. కొచ్చి చుట్టుపక్కల ఉన్న 10 చిన్న దీవులు ఈ వాటర్ మెట్రో ప్రాజెక్ట్ కింద అనుసంధానించబడతాయి. ఈ ద్వీపాలను అనుసంధానించడానికి ఉపయోగించే అన్ని పడవలు పర్యావరణ అనుకూలమైనవి. ఇవి హైబ్రిడ్ శక్తితో నడుస్తాయి.

April 24, 2023 / 06:51 PM IST

ISRO : శ్రీహరికోట PSLV C-55 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట(Sriharikota) నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ సి-55 (PSLV C55) రాకెట్ నింగిలోకి సక్సెస్ ఫుల్‌గా దూసుకెళ్లింది.

April 22, 2023 / 04:09 PM IST

Smart Watch : బంపరాఫర్..రూ.1099కే స్మార్ట్ వాచ్..ఫీచర్లివే

రూ.5999ల విలువైన స్మార్ట్ వాచ్ 81 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1099లకే లభిస్తోంది. ఆ బంపరాఫర్ కొన్ని రోజులు మాత్రమే. మిస్సవ్వకండి.

April 21, 2023 / 05:49 PM IST

Video Viral : యాంటీ స్లీప్ అలారం కనిపెట్టిన విద్యార్థులు!

రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఐదుగురు విద్యార్థులు యాంటీ స్లీప్ అలారమ్ సిస్టమ్ పరికరాన్ని తయారు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

April 20, 2023 / 04:00 PM IST

UPI Transaction Limit : UPI వినియోగదారులకు గుడ్ న్యూస్.. డైలీ లిమిట్ పెరిగింది

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ఇప్పుడు ప్రజలు నగదుకు బదులుగా ఆన్‌లైన్ లావాదేవీలు చేయడానికి ఇష్టపడుతున్నారు. దేశాల్లో ఆన్‌లైన్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్నాయి.

April 18, 2023 / 06:14 PM IST

Elon Musk: ChatGPTని పోటీగా TruthGPTని తెస్తున్నాం!

మైక్రోసాఫ్ట్ మద్దతుతో ప్రసిద్ధి చెందిన AI చాట్‌బాట్ అయిన ChatGPTని ఎదుర్కోవడానికి తాను కూడా AI మోడల్‌ను రూపొందిస్తానని ట్విట్టర్ CEO ఎలాన్ మస్క్(Elon Musk) అన్నారు. ఇటీవల ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో భాగంగా వెల్లడించారు.

April 18, 2023 / 04:29 PM IST

Vivo X90 సిరీస్ ఏప్రిల్ 26న ఇండియాలో లాంచ్.. ధర ఎంతంటే!

చైనా సంస్థ Vivo X90 సిరీస్ స్మార్ట్ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఏప్రిల్ 26న ఈ మోడల్ ఫోన్లను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. Vivo X90 సిరీస్ గత నవంబర్‌లో చైనాలో ప్రారంభించబడింది.

April 17, 2023 / 05:20 PM IST

Top 5 laptops: రూ.30 వేలలోపు టాప్ 5 ల్యాప్‌టాప్‌లు

మీరు తక్కువ బడ్జెట్లో మంచి ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. మీ వ్యక్తిగత లేదా వ్యాపార అవసరాల కోసం ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు టాప్ 5 ఎంపికలను ఇక్కడ అందిస్తున్నాము. ఫీచర్‌లు, స్క్రీన్ పరిమాణం, ప్రాసెసర్, మరిన్నింటి ఆధారంగా రూ.30,000 కంటే తక్కువ ల్యాప్‌టాప్ ల కోసం ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.

April 15, 2023 / 05:47 PM IST

WhatsAppలో ఇక చాటింగ్ భద్రం.. మనల్ని కాదని ఎవరూ ఏం చేయలేరు

వాట్సప్ నిత్యం ప్రజలకు అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. తాజాగా మరో మూడు ఫీచర్లను వాట్సప్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

April 15, 2023 / 09:21 AM IST

Garmin Instinct 2X Solar Smartwatch: లాంచ్..అపరిమిత బ్యాటరీ లైఫ్ సహా అద్భుత ఫీచర్లు

మీరు సోలార్ ఛార్జింగ్ గడియారాన్ని చూశారా? లేదా అయితే ఇక్కడ చూడండి. అదిరిపోయే ఫీచర్లతో గార్మిన్(Garmin) సంస్థ నుంచి ఇన్‌స్టింక్ట్ 2X సోలార్ స్మార్ట్‌వాచ్‌(Instinct 2X Solar Smartwatch) దేశీయ మార్కెట్లోకి వచ్చింది. అయితే ఇది అన్ లిమిటెడ్ బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. దీంతోపాటు అనేక ఫీచర్లు ఈ స్మార్ట్ వాచ్ లో ఉన్నాయి. అవెంటో ఇక్కడ చుద్దాం.

April 13, 2023 / 04:55 PM IST

Realme Narzo N55 ఫీచర్లు ఇవే.. ధర ఎంతంటే

మార్కెట్‌లోకి మరో మొబైల్ రిలీజ్ చేసింది రియల్‌మి. నార్జొ ఎన్ 55 పేరుతో రెండు వెర్షన్లలో మొబైల్స్ ఉన్నాయి.

April 12, 2023 / 05:56 PM IST

Vivo Y100A కలర్ ఛేంజింగ్ మొబైల్.. ఫీచర్లు ఇవే.. ధర ఎంతంటే..?

వివో వై 100 ఏ పేరుతో మరో మొబైల్ తీసుకొచ్చింది. మొబైల్ ఫీచర్లను కంపెనీ రిలీజ్ చేసింది. ధర వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు.

April 11, 2023 / 04:33 PM IST