ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 823 పాయింట్ల నష్టంతో 79,241 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 302 పాయింట్లు తగ్గి 24,096 దగ్గర కొనసాగుతోంది.
Tags :