»Flipkart Big Upgrade Sale Is Happening Dont Miss It At All
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ అప్‌గ్రేడ్ సేల్ షురూ.. మిస్ అవకండి
ఆన్లైన్లో షాపింగ్ చేసే కస్టమర్లకోసం ఫ్లిప్ కార్డు సరికొత్త సేల్‌ను మీ ముందుకు తీసుకొచ్చింది. సేల్‌లో భాగంగా పలు బ్రాండెడ్ ఫోన్లపై ఆకర్షణీయ డిస్కౌంట్లు ఉన్నాయి.
Flipkart Big Upgrade Sale is happening.. Don't miss it at all
Flipkart: ఆన్లైన్లో షాపింగ్ చేసే వినియోగదారులకు ఫ్లిప్ కార్డు బిగ్ సేల్‌ను తీసుకొచ్చింది. ఈనెల 9 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ అప్‌గ్రేడ్ సేల్ స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రచార వీడియోను ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం సోషల్ మీడియాల్లో విడుదల చేశారు. ఈ సేల్ ఫిబ్రవరి 15 మొత్తం వారం రోజుల పాటు కొనసాగుతుంది. బ్రాండెడ్ ఫోన్లపై ఆకర్షణీయ డిస్కౌంట్లు ఉన్నాయి. వివిధ ధరల్లో లభించే 5జీ ఫోన్లపైనా ఆకర్షణీయ ఆఫర్లు ఉన్నాయి.