దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 701 పాయింట్ల లాభంతో 78,040 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 213 పాయింట్లు పెరిగి 23,667 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.40గా ఉంది.
Tags :