TG: ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకోనివారు ఇవాళ సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు టెట్‌కు 2.07లక్షలకుపైగా దరఖాస్తులొచ్చాయి. అయితే టెట్ దరఖాస్తుల గడువును రెండు, మూడు రోజులు పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్నారు.